Home » Viral Video
ఓ వృద్ధుడు చొక్కాతో మొసలిని ట్రాప్ చేయాలని దుస్సాహసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. జస్ట్ లో మిస్ అయ్యింది.. లేదంటే.. అతడు మొసలి చేతిలో చచ్చేవాడు. దానికి ఆహారంగా మారిపోయి ఉండేవాడు.
మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేంద్ర జైన్ ను మరోవివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే జైలులో సిబ్బందితో కాళ్లు పట్టించుకుంటున్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
బాలుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ గ్లోవ్స్ తో పరుగులు తీస్తూ తన తల్లి, సోదరుడి వద్దకు వెళ్లి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘ఆ చిన్నారులు తమకు దక్కిన అదృష్టాన్ని నమ్మ�
గర్భంతో ఉన్న కుక్కను తీవ్రంగా కొడుతూ హించించారు కాలేజీ విద్యార్థులు. కుక్కను కొడుతున్న సమయంలో గట్టిగా నవ్వుతూ రాక్షసానందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. న్యూఢిల్లీలోని ఓఖ్లా రోడ్ జామియా నగర్ లోని డాన్ బాస్కో టెక్నికల్ ఇ
ఘర్షణకు దిగిన వారు బ్రెజిల్, అర్జెంటినా జాతీయ జెండాలను పట్టుకుని ఉన్నారు. కొందరు జెర్సీలు ధరించారు. బ్రెజిల్, అర్జెంటినా జట్ల అభిమానులు కేరళలోని కొళ్లాం, శక్తికులంగార గ్రామీణ ప్రాంతంలో ఓ ప్రాంతం వద్దకు చేరుకుని కర్రలతో కొట్టుకుంటూ, పిడిగు�
ప్రజల్లో నుంచి ఓ వ్యక్తి లేచి రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డుతగిలి, ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘మీరు హిందీలో మాట్లాడండి.. మాకు ఆ భాష అర్థమవుతుంది. మళ్ళీ దాన్ని అనువాదించి ఇంకొకరు చెప్పే అవసరం లేదు’’ అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో రాహుల్ గాంధీ తన ప్రసంగ�
యజమాని కుటుంబానికి చెందిన యువకుడు వేరే ఊరు వెళ్తుండటంతో వాళ్లింట్లో పని మనిషి అతడికి ఘనమైన వీడ్కోలు పలికింది. తమ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
టీమిండియా న్యూజిలాండ్ లోని నేపియర్ చేరుకుంది. నిన్న మౌంట్ మాంగనుయ్ లోని బే ఓవల్ లో జరిగిన రెండో టీ20 మ్యాచులో న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు నేపియర్‌లోని మెక్లీన్ పార్క్ లో మూడో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో మౌ
సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన నవ్వులు పూయించే వీడియోలు ప్రత్యక్షమవుతాయి. ఈ వీడియోలను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేరు. అదే తరహాలో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా చిరుతను వేటాడేందుకు వచ్చిన కొండ చిలువకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. నెటిజన్లను ఆకర్షిస్తోంది.