Home » Viral Video
డానీ హిస్వానీ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్. పలుసార్లు అనేక రకాలైన హెయిర్ స్టైలిస్లతో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ మోడల్ నెత్తిపై క్రిస్మస్ ట్రీని రూపొందించి సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఇందుకు సంబంధించిన �
ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలను వాహనాలపై తీసుకెళ్తున్నప్పునడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల
విమానంలోకి తమ పెంపుడు కుక్కను తీసుకెళ్లడానికి ఎయిర్ ఇండియా సిబ్బంది అనుమతించలేదని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసింది. బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ కుక్కను బెంగళూరు విమానాశ్రయ సిబ్బంది లోపలికి అనుమతిం�
Viral Video: అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. తాజాగా, రోడ్డు పక్కన ఓ దుకాణం వద్ద ఆహారం తిన్న ఆ బాలిక అదే సమయంలో తల్లిదండ్రులకూ ఆహారం అందించింది. హృదయాన్ని కదిలిస్తున్న ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర�
Viral Video: పేద పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది. అయితే, వారిలో చాలామందికి వారి టాలెంటును బయటపెట్టుకునే అవకాశాలు రావు. కొందరు తమ వద్ద సౌకర్యాలతోనే తమ నైపుణ్యాలను బయటకు తీస్తుంటారు. ఆ పనే చేశాడు ఓ చిన్నారి. ఆ పిల్లాడి వద్ద డ్రమ్స్ వాయించడానికి అవసరమైన
అమ్మాయిలు తమకు నచ్చనిదాన్ని భరించడానికి ఇష్టపడడం లేదు. సందర్భం ఏదైనా ముఖం మీదే తాడోపేడో తేల్చుకుంటున్నారు. అది పెళ్లి స్టేజ్ అయినా సరే. కొద్ది రోజుల క్రితం వరుడు విగ్గు పెట్టుకున్నాడని తెలిసి వధువు పీటల మీద ఉన్న పెళ్లిని రద్దు చేసుకుంది. మర
జింకలు, కోతి సన్నిహితంగా ఉండటం చాలా అరుదు. కానీ, ఒక అటవీ ప్రాంతంలో రెండు జింకలు, ఒక కోతి సన్నిహితంగా ఉంటున్నాయి. జింకలకు ఆ కోతి చేసిన సాయమేంటో మీరూ చూడండి.
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడో ఎస్ఐ. అయితే, అధికారులు పట్టుకున్న కరెన్సీ నోట్లను మింగేందుకు ప్రయత్నించాడు ఆ ఎస్ఐ. ఈ ఘటన వీడియోలో రికార్డైంది.
పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళ, బాలుడిని తుపాకీతో బెదిరించి గొలుసు, స్మార్ట్ఫోన్ చోరీ చేశాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోనీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డుపై న
ముద్దు ముద్దు మాటలు పలికే కూతురిని చూసి తండ్రి మురిపోతుంటాడు. కూతురి ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు చాలా మంది తండ్రులు. ఇక ఆ కూతురు ప్రయోజకురాలైతే ఆ తండ్రికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. తాజాగా, ఓ తండ్రీకూతుళ్ల వీడియో సామాజిక మాధ్యమ�