Home » Viral Video
థాయిలాండ్ లోని నియాల్ హర్బిసన్ అనే వ్యక్తి క్రిస్మస్ సందర్భంగా వీధికుక్కలకు విందు ఏర్పాటు చేసి గొప్ప మనస్సు చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్లో ప్రియురాలు పెళ్లిచేసుకోమని అడిగినందుకు ప్రియుడు రోడ్డుపైనే చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం విధితమే. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రియుడిని అరెస్టు చేయడంతో పాటు, అతని ఇల్లు అక్రమ నిర్�
ఓ వ్యక్తి కెనడాలోని యుకాన్ లో -30 డిగ్రీల చలిలో పంజాబ్ సంప్రదాయ జానపద భాంగ్రా నృత్యం చేసి అలరించాడు. సిక్-కెనడియన్ గుర్దీప్ పంధర్ కు భాంగ్రా నృత్యం అంటే చాలా ఇష్టం. పలు సందర్భాల్లో ఆయన ఆ నృత్యం చేస్తూ వీడియోలు తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేస్త
ఓడిపోతుందనుకున్న మ్యాచులో టీమిండియా గెలవడంతో డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు భారత ఆటగాళ్లు అందరూ నిలబడి, చెప్పట్లు కొడుతూ, కరచాలనం చేసుకుంటూ, గంతులేస్తూ సంబరం చేసుకున్నారు. టీమిండియా 2-0తో టెస్టు సిరీస్ గెలుచుకుంది. ప్లేయర్ ఆ�
చైనాలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతున్న వేళ.. వినూత్న రీతిలో కరోనా నుంచి రక్షించుకునేందుకు ఆ దేశ ప్రజలు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ జంట మార్కెట్లో కూరగాయలు కొనేందుకు ప్లాస్లిక్ కవర్లో వచ్చారు. ఇందుకు సంబంధించిన �
‘ది రాక్’ గా ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్.. నిత్యం తన ఇన్స్టాగ్రామ్లో పలు వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఎక్కువగా ఫిట్నెస్కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో డ్వేన్ జాన్సన్ ఆసక్తికర వ�
ప్రతిభావంతులైన కళాకారులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరుచూ వైరల్ అవుతుంటాయి. తమకు వచ్చిన కళతో ప్రజలను మంత్రముగ్దులను చేస్తుంటారు ఆర్టిస్టులు. తాజాగా, ఓ వ్యక్తి ఇసుకతో క్షణాల్లో హనుమంతుడి బొమ్మ వేసి అందరినీ అలరించాడు. ఇందుక�
మరికొందరు చెప్పే విషయం వేరేలా ఉంది. బాధితురాలు, నిందితుడు ఇద్దరు స్నేహితులని, అయితే యువతి వేరే ఇంకెవరితోనో మాట్లాడంపై తీవ్ర కోపానికి గురైన యువకుడు, యువతిపై దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. వీడియో ప్రకారం.. దెబ్బలకు తాళలేక యువతి మూర్చపోయేం�
పదవీ విరమణ చేసే ముందు ఆర్మీ దుస్తుల్లో చివరిసారిగా తల్లికి సెల్యూట్ చేశారు ఓ సైనిక అధికారి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనను కని, పెంచి, ఆర్మీ అధికారిని చేసిన తల్లికి ఉద్యోగం ఉన్న సమయంలో చివరి సెల్యూట్ చేయాల�
మొసళ్లను చూస్తేనే చాలా మందికి భయం వేస్తుంది. ఇక భారీ మొసళ్లు ఉన్నాయంటే ఆ వైపునకే వెళ్లరు. అయితే, ఏ భయమూ లేకుండా ఓ భారీ మొసలి తోకను పట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిద్రపోతున్న భారీ మొసలి వ�