Home » Viral Video
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌కి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తెగ నచ్చేసిందట. బెంగళూరులో తను టేస్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ పోస్టు పెట్టారు.
పసివయసులో పిల్లల డిమాండ్లు చూస్తే ముచ్చట అనిపిస్తుంది. చిన్నారి అమేయ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ కవిత ఆ వీడియోను షేర్ చేసారు.
ఆస్ట్రేలియన్ ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ నగరంలో రోడ్డు పక్కన స్టాల్ లో ప్రసిద్ధ చాట్ లో రిచర్డ్ మార్లెస్ రుచికరమైన రామ్ లడ్డూ తిని, నింబూపానీ తాగారు....
ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది నిజంగా వాళ్లేనా? ఓసారి మీరు చెక్ చేయండి.
టీవల అడవుల్లోని చిరుతపులులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతపులులు జనవాసాల్లో సంచరించడం సంచలనం రేపింది....
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈసారి ఆయన పోస్ట్ చేసిన ఓ ట్రాక్టర్ వీడియో చాలా ఆసక్తికరంగా మారింది.
చప్పట్లు కొడితే ఆ కుర్చీలు మీరు కావాలనుకున్న చోటకు కదులుతాయి. అత్యాధునిక టెక్నాలజీతో చైనాకు చెందిన నిస్సాన్ కంపెనీ తమ కార్యాలయాల కోసం ఆవిష్కరించిన ఈ ఇంటెలిజెంట్ పార్కింగ్ చైర్స్ గురించి చదవండి.
మహారాష్ట్రలోని టాటా పవర్ కాంప్లెక్స్‌లోకి చిరుతపులి ప్రవేశించింది. మహారాష్ట్రలోని కళ్యాణ్-ముర్బాద్ రోడ్‌లోని వరప్ గ్రామ సమీపంలో ఉన్న టాటా పవర్ కంపెనీ ఆవరణలో చిరుతపులి సంచరిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కింది....
ఆ దేశ ఉప ప్రధాని తాను సితార్ నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ఆ సింగర్ అంటే అభిమానులకు విపరీతమైన అభిమానం. అందుకోసం వారేం చేసారంటే? చదవండి.