Home » Viral Video
చిరుత పులిని బబూన్ కోతులు తరిమికొట్టిన వీడియో షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బబూన్ కోతుల ఐక్యతను మెచ్చుకుంటున్నారు.
ముసుగుదొంగ ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇనుపరాడ్‌తో ఆమెపై దాడికి దిగాడు. ధైర్య సాహసాలతో అతనిని ఎదుర్కుని తన ప్రాణాలు కాపాడుకుంది ఆమె. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
చైనాలో కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. ఓ భారీ పర్వతంపై పర్వతారోహకుల కోసం నిర్మించిన స్టాక్స్ స్టోర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు అక్కడికి ఎవరు వెళ్తారు? దానిని ఎవరు నిర్వహిస్తారు? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయల వ్యాపారి రామేశ్వర్‌తో రాహుల్ గాంధీ లంచ్ చేశారు. అతని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అతనితో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోలను రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
భారత్ లో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తారా? అంటూ వారిని చితక్కొట్టారు.Pakistan Zindabad - Gadar 2
షోయబ్ వెనుకే వస్తున్న అతడి కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. తమ కళ్ల ముందే దుండుగుల షోయబ్ పై కాల్పులు జరపడాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. Chilling Video - Man Shot
పాలకులకు తోలు మందం అయితే... గొర్రెల మేతకు కూడా కష్టం వస్తుందని చంద్రబాబు అన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జైలర్’. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంను దేశంలో ఎంతోమంది అభిమానిస్తారు. జీవించినంత కాలం ఎంతో సింపుల్ గా నిజాయితీగా ఉన్నారాయన. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తనకు బహుమతిగా ఇచ్చిన వస్తువుకి కూడా డబ్బు చెల్లించిన వ్యక్తి కలాం. అందుకు సంబంధించిన �
ఆ స్కూల్లో ఎక్కువమంది ట్విన్స్ జాయిన్ అవుతుంటారు. ఈ సారి కొత్త విద్యా సంవత్సరంలో 17 సెట్ల కవలలు పేర్లు నమోదు చేసుకున్నారు. క్లాసులు ప్రారంభం అవ్వడానికి ముందు జరిగిన డ్రెస్ రిహార్సల్స్‌లో వీరిని చూస్తే ముచ్చటేసింది.