Home » Viral Video
భారీగా పేలుడు శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందా? అని భయాందోళనకు గురయ్యారు. Kerala - Car Explodes
కారు ఉన్నట్టుండి వెనక్కి తిరిగి వచ్చింది. తన దగ్గరికి వచ్చేంత వరకు కారును శేఖర్ గమనించలేదు. ఒక్కసారిగా చూసి కారు నుంచి తప్పించుకునే లోపే గుద్దేసి మీదకు ఎక్కింది. కొద్ది అడుగులు దూరం అతడిని కారు లాక్కెల్లింది.
ఆ పిల్లి తమ ఇంట్లోకి దూరుతోందని, గలీజ్ చేస్తోందని పక్కింటి వాళ్లు పిల్లి యజమానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. Pet Cat Fight
ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు పెడుతూ ఉంటారు. 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' సందర్భంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామంటూ వారు చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
మద్యం తాగిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ తన బాస్‌కి మెసేజ్ పెట్టాడు. అది చూసిన బాస్ తిట్టలేదు సరికదా.. మెచ్చుకున్నాడు. అంతలా ఆ టెక్ట్స్‌లో ఏముంది?
అల్జీమర్స్ నిర్ధారణ అయిన తండ్రి కోసం అతని కూతురు టాటూ వేయించుకుంది, అది చూసిన తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రితో పంచుకున్న జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకునేందుకు ఆమె చేసిన పని నెటిజన్లకు కన్నీరు తెప్పించింది.
ఒకరు దేశ ప్రధాని సోదరి.. మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి.. ఇద్దరు ఓ ఆలయం వద్ద కలిసారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారు ఒకరినొకరు పలకరించుకున్న విధానం, సింప్లిసిటీ నెటిజన్ల మనసు దోచుకుంది.
టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో అవకాడో ధరలు తగ్గు ముఖం పట్టాయి. ఇప్పుడు టమాటాకి ప్రత్యామ్నాయంగా అవకాడో ప్రతి ఇంట్లో చేరుతోందట. ఓ మహిళ ఇంటర్నెట్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
వెరైటీగా వీడియో తీసుకుంటుండడంతో ఈ దెబ్బకు సోషల్ మీడియా స్టార్ అయిపోతానని ఆ యువతి ఉప్పొంగిపోయింది.
చదువుకోవాల్సిన వయసులో చదువుకోలేదు అని కొందరు నిట్టూరుస్తూ ఉంటారు. నిజానికి చదువుకి వయసు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని నిరూపించాడు ఓ పెద్దాయన. 78 సంవత్సరాల వయసులో పుస్తకాల బ్యాగు, యూనిఫాంతో స్కూలుకి వెళ్తున్నాడు.