Home » Viral Video
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న T20 బ్లాస్ట్ లీగ్‌లో టింగ్హామ్షైర్, లీసెస్టర్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
పురావస్తు శాస్త్రవేత్తలు నెదర్లాండ్‌లో తాజాగా జరిపిన తవ్వకాల్లో 4,000 ఏళ్ల నాటి స్మశాన వాటిక బయటపడింది. ఈ తవ్వకాల్లో 60 మంది పురుషులు, స్త్రీలు, పిల్లల అవశేషాలు బయటపడ్డాయట.
ఢిల్లీ ఏదో రకంగా వార్తల్లో ఉంటోంది. ఇటు మెట్రోలో యువతీ యువకులు వైరల్ వీడియోలతో హంగామా చేస్తుంటే .. మరోవైపు బైక్ మీద ఓ జంట ముద్దు పెట్టుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన వైరల్ అవుతోంది.
హైదరాబాద్ లో పట్టపగలు ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తరిమి తరిమి అతనిని హతమార్చారు. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.
సాధారణంగా హోటల్లో బస చేస్తే గడువు సమయం దాటితే సిబ్బంది ఎలర్ట్ చేస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు ఉన్నాడు. రూ.58 లక్షలు బిల్లు చేసి పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు మేలుకున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస�
మూడు ముళ్లు వేయాల్సిన పెళ్లికొడుకు వేదికపై వరకట్నం డిమాండ్ చేశాడు. పెళ్లికూతురి తరపువారు పెళ్లికొడుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు కలగజేసుకున్న ఈ ఘటనలో పెళ్లి జరిగిందా? లేదా?
ప్రపంచం మొత్తం 9 వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని' జరుపుకుంటోంది. అనేకమంది యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ సిబ్బంది నీటి అడుగున చేసిన యోగా ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
కాసేపట్లో పెళ్లి.. ఆపండి అంటూ పోలీసులు.. ఇదేదో సినిమాలో సీన్ లాగ అనిపిస్తోంది కదూ. కేరళలో ఇలాంటి సీన్ జరిగింది. పెళ్లికూతురిని పోలీసులు కళ్యాణ మండపం నుంచి లాక్కెళ్లారు. ఆ తరువాత ఏం జరిగింది?
కాలు విరిగిన కొడుకును ఆసుపత్రి 3 వ అంతస్తులోకి తీసుకెళ్లడానికి స్కూటర్‌పై లిఫ్ట్‌లో తీసుకెళ్లాడు ఓ తండ్రి. వీల్ చైర్లో తీసుకెళ్లకుండా స్కూటర్ మీద తీసుకెళ్లడం ఏంటా? అని ఆశ్చర్యపోతున్నారా? చదవండి.
ఎప్పుడు కొట్లాటలతో అరుపులతో సాగే ముంబయి లోకల్ ట్రైన్ జర్నీ చక్కని కిషోర్ కుమార్ పాటతో హాయిగా సాగింది. ఈ వీడియో చూసేవారి మనసుని దోచుకుంది.