Home » Viral Video
పండ్లలో రాజు మామిడి పండు అంటే అందరికీ మక్కువే. అయితే వీటిని దుకాణాల్లో యుద్ధాలు చేసి మరీ కొంటారని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఎక్కడంటారా? లండన్లో..
'సిఐడి' సిరీస్ చాలామంది చూసే ఉంటారు. అందులో ఇన్స్పెక్టర్ వివేక్ని ఎవరూ మర్చిపోరు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అంటే? ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఈ వార్త వైరల్ అవుతోంది.
మనుషులు సాయం చేస్తే మూగజీవాలు ఎంతో కృతజ్ఞత చాటుకుంటాయి. తన ప్రసవ సమయంలో సాయం చేసిన ఓ వ్యక్తి పట్ల ఆ ఆవు చూపించిన కృతజ్ఞత మనసుని హత్తుకుంటుంది.
ఒకరి కోసం ఒకరు జీవించడం.. ఒకరి కోసం ఒకరు మరణించడం ఇవన్నీ మనుష్యుల్లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటు. జంతువులు, పక్షుల్లో కూడా ప్రేమ ఉంటుంది. విడదీయరాని బంధం ఉంటుంది. తన పార్టనర్ చనిపోతే ఓ పక్షి ఏం చేసిందో తెలిస్తే మీ మనసు చలించిపోతుంది.
పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్తో కీ చైన్లు పట్టుకున్నాడు. పాఠాలు చదవాల్సిన వాడు కీ చైన్లు అమ్ముతున్నాడు. అహ్మదాబాద్లో ఫుట్పాత్ మీద ఓ చిన్నారి కీ చైన్లు అమ్ముతున్న వీడియో చూసేవారి మనసు కదలించింది.
పగలు నిద్రపోవడం అంటే అందరికీ కుదరదు. ఉద్యోగాలకు వెళ్లేవారికి అస్సలు వీలు పడదు. అయితే పగటిపూట 30 నిముషాల నిద్ర మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుందట. మతిమరుపు రాకుండా కాపాడుతుందట. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
అందరూ అతని పొట్ట చూసి 'ప్రెగ్నెంట్ మ్యాన్' అని వెక్కిరించేవారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన అతనికి శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు షాకయ్యారు. 36 ఏళ్లుగా అతను కడుపులో ఏం ఉందో తెలిసి ఆశ్చర్యపోయారు. 1999 లో జరిగిన ఈ ఘటన లేటెస్ట్గా వైరల్ అవు
పుట్టినరోజును ఎవరైనా సంబరంగా జరుపుకుంటారు. కానీ కొందరు విచిత్రంగా జరుపుకుంటూ వైరల్ అవుతున్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పూనెలో ఓ వ్యక్తి కారుపై కూర్చుని కత్తితో కేట్ క�
పని వారి పట్ల ఇంకా చాలా చోట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ రాసిన టెక్ట్స్ ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్లో రీల్స్, డ్యాన్సులు వేసి మాత్రమే వైరల్ అవ్వనక్కర్లేదు.. కొన్ని ఫన్నీ డౌట్స్ కూడా పోస్ట్ చేసి ఫన్ క్రియేట్ చేయచ్చు. ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారి మిలియన్ల వ్యూస్ సంపాదించింది.