Home » Viral Video
ఢిల్లీ మెట్రోలో వార్తలు లేవంటే ఆశ్చర్యపోవాలి. తాజాగా మెట్రో కోచ్ రణరంగంగా మారింది. ఇద్దరు ప్రయాణికులు తన్నుకున్నారు. వారిని ఆపడానికి తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
ఉచితాలకు ఆశపడి ప్రజలు ఓట్లు వేశారని, దాని ప్రతికూల ప్రభావం నేరుగానూ, పరోక్షంగానూ కనపడుతోందని ఈ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నిజ జీవితంలో ఓ యువకుడు.. విలన్‌తో ఫైట్ చేసి ఓ అమ్మాయిని కాపాడి హీరో అయిపోయాడు. స్కూటర్ పై ప్రీతి అనే ఓ అమ్మాయి..
మునవ్వర్ షా తన స్కూటర్‌పై ఇద్దరు పిల్లలను ముందు నిల్చోబెట్టాడు, మరో ముగ్గురు పిలియన్ రైడ్ చేస్తున్నారు. మరో ఇద్దరు వాహనం క్రాష్ గార్డ్‌పై నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోను రికార్డ్ చేసిన స్థానికుడు ట్విట్టర్లో షేర్ చేసి ముంబై పోలీసులక�
Tamil Nadu Accident : ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. బైక్ ను బలంగా ఢీకొట్టింది.
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ ఇవాళ ఆ ప్రాంతంలో పార్టీ తరఫున ఓ కార్యక్రమం నిర్వహించారు.
ఓ తండ్రి తన కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. ఇండియా నుంచి కెనడాకు ఆమెకు చెప్పకుండా వెళ్లాడు. కళ్లముందు తండ్రి కనిపించేసరికి ఆ కూతురి ఆనందం మాటల్లో చెప్పలేం. కన్నీరు పెట్టించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ప్రపంచంలో అంద వికారమైన శునకాల కాంపిటేషన్ కాలిఫోర్నియాలో జరిగింది. 'స్కూటర్' అనే డాగ్ ఇందులో విజేతగా నిలిచింది. శునకాల దత్తతపై అవగాహన కల్పించడం కోసమే ఏటా ఈ పోటీలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రత్యేక విందు తర్వాత ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు సునీతా విలియమ్స్‌ని స్పేస్ షిప్లో లిఫ్ట్ ఇస్తారా? అని అడిగారట. తమ మధ్య జరిగిన సరదా సంభాషణను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
ఈ మధ్యకాలంలో అబ్బాయిలకు పెళ్లి కాకపోవడం పెద్ద సమస్యగా మారింది. అందం, ఆస్తి పాస్తులు, మంచి ఉద్యోగం ఉన్నా అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్న ఓ యువకుడు అధికారులకు లేఖ రాసాడు. తనలా పెళ్లి కాని యువకుల కోసం 'కన్య భాగ్య పథకం