Home » Viral Video
కోడి గుడ్డు గుండ్రంగానే ఉంటుంది. అయితే పూర్తిగా గుండ్రంగా ఉన్న గుడ్డును చూసారా? బిలియన్ల గుడ్లలో ఒకటి అలా రౌండ్‌గా ఉంటుందిట.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ షేర్ చేసిన రౌండ్ ఎగ్ వీడియో వైరల్ అవుతోంది.
నటుడిగా ఎంతో పేరున్న సోనూ సూద్ అందరితో ఎటువంటి భేషజం లేకుండా పలకరిస్తారు. తనకి చేతనైన సాయం చేస్తుంటారు. రీసెంట్గా ఓ మొక్కజొన్న వ్యాపారితో ఆయన జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది.
ఈ మధ్యనే ' ది ఫ్లాష్' మూవీ రిలీజైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన ఈ మూవీలో రీసెంట్గా హనుమాన్ పోస్టర్ ఉన్నట్లు నెటిజన్లు గుర్తించారు. మూవీకి ఆ క్లిప్‌కి సంబంధం ఏంటో తెలుసుకోవాలని జనం ఆసక్తి చూపిస్తున్నారు.
Viral Video : ఊహించని ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. భయాందోళన చెందారు. లక్కీగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రిన్సిపాల్ వద్దకు వెళుతున్నప్పుడు నెమ్మదిగా డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఆమె స్పందన చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు. అప్పుడు ప్రిన్సిపాల్ తన సర్టిఫికేట్ ఇవ్వకుండా అమ్మాయిని తన సీటుకు �
సమోసా అంటే మీకు ఇష్టమా? ఎన్ని పెట్టినా తినేయగలరా? ఓ 12 కిలోల సమోసా తినగలను అనుకుంటే మీరట్‌లో ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. 30 నిముషాల్లో తినేస్తే రూ.71,000 మీవే. ఆలస్యమెందుకు .. ప్రయత్నించండి.
తాగి పారేసిన పానీయాల డబ్బాలు రీసైకిల్ చేయడం ద్వారా ఎంతో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయవచ్చు. ముంబయివాసులు 'Cartons2Classooms' అనే చక్కని కార్యక్రమం ద్వారా వీటిని సేకరించి నిరుపేద విద్యార్ధులు చదువుకుంటున్న స్కూళ్లకు బెంచీలు, డెస్క్‌లు తయారు చేయించి �
రూ.1 కే చికెన్ బిర్యానీ అంటూ పరుగులు తీశారు. రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ పెట్టినందుకు రూ.200 ఫైన్ వదిలించుకున్నారు. కరీంనగర్లో ఓ హోటల్ పెట్టిన ఆఫర్ కోసం జనం తన్నుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
షాపుల్లో దొంగలు చొరబడి యజమానులను బెదిరించి దోపిడీలు చేయడం గురించి విన్నాం.. చూస్తున్నాం. ఆ సమయంలో ప్రాణాలు దక్కితే చాలు జీవుడా అనుకునే వారిని చూసాం. కానీ ఓ షాపు యజమాని ధైర్యంగా దొంగను ఎదుర్కోవడమే కాదు.. పోలీసులకు పట్టించాడు.