-
Home » Viral WhatsApp message
Viral WhatsApp message
రూ.500 నోట్లను ఏటీఎంలలో పెట్టకూడదని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిందా? నిజం ఇదే..
July 13, 2025 / 06:25 PM IST
ఏప్రిల్లో విడుదలైన ఒక ఆర్డర్ ప్రకారం.. ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్ల అందుబాటును పెంచాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఆర్బీఐ సూచించింది.