Home » viral
కోయంబత్తూరుకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కూతురి పెళ్లి శుభలేఖ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మూడు మతాలకు చెందిన పెద్దల పేర్లను కూడా శుభలేఖలో ముద్రించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే?
బార్బీ డాల్ లాగ కనిపించడానికి ఓ యువతి లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది. వరుసగా సర్జరీలు చేయించుకుంటూనే ఉంది. అందం ఇనుమడింపచేసుకునేందుకు ఎన్ని చికిత్సలకైనా సిద్ధమంటోంది.
పెరిగే వయసుని ఎలా ఆపడం.. డబ్బులుంటే ఎలాంటి అసాధ్యాలైనా సుసాధ్యాలవుతాయి. కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి 45 ఏళ్ల తన వయసును 18 లాగ కనిపించడానికి వైద్యులకు కోట్లు గుమ్మరిస్తున్నాడు.
ఏదైనా ఆహారం తింటున్నప్పుడు సడెన్‌గా గొంతులో అడ్డుపడటం సాధారణంగా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. కొందరికి ఆ సమయంలో ఉక్కిరి బిక్కిరై ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. తన సోదరుడికి అలాంటి సమస్య ఎదురైనపుడు అతని సోదరి ఎలా కాపాడిందో చదవండి.
మోపెడ్ పై వెళ్తున్న ఇద్దరు మహిళలు తమ జర్నీని చక్కగా ఆస్వాదించారు. చేతులు ఊపుతూ, ముద్దులు పెడుతూ ముందుకు సాగారు. ఏ మాత్రం అభ్యంతరకరంగా అనిపించని ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
ముంబయి లోకల్ ట్రైన్లో ఓ డాగ్ డెయిలీ ప్రయాణం చేస్తోంది. బోరివాలి టూ అంథేరి దీని ప్రయాణం. ఈ డాగ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా హాయిగా రైలు ప్రయాణం చేస్తున్న ఈ డాగ్‌ను చూసి అందరూ ముచ్చటపడుతున్నారు.
చాక్లెట్ అంతే అందరికీ ఇష్టమే. కానీ కొన్ని సంఘటనలు చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్లరు. తాజాగా ఓ మహిళ సగం తిన్న చాక్లెట్ బార్లో పురుగు కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో, వీడియో ఆన్ లైన్లో హల్ చల్ చేయడంతో చాక్లెట్ అంటే ఇష్టం ఉన్నవారు ఇప్�
జాకీ ష్రాఫ్.. బాలీవుడ్లో మంచి పేరున్న నటుడు. తెరపై ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. తెరవెనుక మాత్రం ఎన్నో విషాదాలు చవి చూసారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న అనుభవాలు అభిమానుల్ని కంట తడి పెట్టించాయి.
కళ్లకు గంతలు కడితే భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించడం ఈజీనా? ఓ పోటీలో మహిళ తన భర్తను ఈజీగా కనిపెట్టేసింది. ఎలా సాధ్యమైందో తెలిస్తే మీకు నవ్వు వస్తుంది.
2017 లో ఇమ్రాన్ హష్మీ, సన్నీ లియోన్ జంటగా నటించిన 'బాద్ షాహో' సినిమాలోని 'పియా మోర్' పాట మళ్లీ వైరల్ అవుతోంది. కారణం ఈ పాటకి వర్తికా ఝా అనే డ్యాన్సర్ వేసి స్టెప్పులు .. నెటిజన్లు డ్యాన్స్ అదరహో అని ప్రశంసలు కురిపిస్తున్నారు.