Home » viral
బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన పోస్టులతో వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ వీడియోలో ఏముంది.. అంటే..
ఢిల్లీ మెట్రోలో వింత చేష్టలు అరికట్టాలని పోలీస్ సిబ్బంది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అటు రోడ్లపై కూడా ప్రేమ జంటలు పిచ్చి చేష్టలు మొదలు పెట్టారు. బైక్‌పై ఒకరినొకరు కౌగిలించుకుంటూ వెళ్తున్న ప్రేమ జంట వీడియో వైరల్ అవుతోంది.
2001 నుంచి అతను లాటరీ కొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు జాక్ పాట్ కొట్టాడు. విన్ ఫర్ లైఫ్ గేమ్ ద్వారా జీవితాంతం వారానికి 82,000 పొందేలా డబ్బులు గెలుపొందాడు. ఎవరతను అనుకుంటున్నారా? ఒక ట్రక్ డ్రైవర్..
ఐస్ క్రీం ఇష్టపడని చిన్న పిల్లలు ఉంటారా? ఇక అది తింటున్నప్పుడు ఎవరు ఎంత డిస్ట్రబ్ చేసినా పట్టించుకోరు. రోడ్డుపై వెళ్తున్న ఓ చిన్నారి ఎంతో కాన్సన్ట్రేషన్ గా ఐస్ క్రీం తింటోంది. సడెన్‌గా మోగిన కారు హారన్‌కి భయపడిపోయింది. చేతిలో ఐస్ క్రీం జార�
దొంగల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు ఏమీ లేక దొంగతనాలకు పాల్పడితే.. చూడటానికి బాగానే ఉన్నా కొందరు దొంగలుగా మారుతుంటారు. ఓ చెప్పుల దొంగను చూస్తే ఆశ్చర్యపోతారు.
ఈ ప్రపంచంలో మన నుంచి ఏదైనా ఆశించని వ్యక్తి ఎవరు అంటే అమ్మ. "మదర్స్ డే" రోజు మన సంతోషం కోసం ఆమెకు బహుమతులు ఇస్తాము కానీ.. నిజంగా ఓ తల్లి బిడ్డల నుంచి ఎలాంటి క్రమశిక్షణ కోరుకుంటుందో తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కొన్ని జంతువులు పిల్లలతో అనుబంధాన్ని పెనవేసుకుంటాయి. పసిబిడ్డలు కూడా వాటికి ఏ మాత్రం భయపడకుండా ఆటలు ఆడుతుంటారు. ఒక ఆవు .. పసిబిడ్డను ఓదారుస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో ట్రెండ్ మారింది. లవర్స్ ముద్దులు పెట్టుకోవడాలు, పెప్పర్స్ స్ప్రే చల్లుకోవడాలు, వింత డ్యాన్స్‌లకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఓ యువకుడు అద్భుతమైన వాయిస్‌తో బాలీవుడ్ పాటలు పాడి అందరి మనసు దోచుకున్నాడు.
మమతా బెనర్జీ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలు. ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అటు ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తారు. "ఒక్కోసారి మనకు అదనపు ప్రేరణ అవసరం" అంటూ మమతా బెనర్జీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
పిల్లలు చేసే కొన్ని పనులు తల్లిదండ్రులకు నచ్చక యాక్సెప్ట్ చేయరు. ఎలాగైనా వారితో ఒప్పించుకుని తమ ఇష్టాలు నెరవేర్చుకోవాలనుకుంటారు పిల్లలు. రీసెంట్ గా టాటూ వేయించుకున్న కూతురు తండ్రికి ఫోటో పంపింది. తండ్రి రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.