Home » viral
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్షోగ్రతలతో జనాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. రోడ్లపై బైక్ లపై వెళ్లే వాళ్లకు ఎండ నుంచి ఉపశమనం కోసం అంటూ రాజస్థాన్ రాష్ట్రం వినూత్నంగా ఆలోచించింది. మండే ఎండలో బ�
దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి,మరోవైపు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. విమర్శలు,ప్రతివిమర్శలతో నాయకులు ఎన్నికల వేడిని మరింత రాజేస్తున్నారు.అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత నాయకులందరూ ఒకటై పోతారు.కానీ వారి కోసం అప్పటివరకు కొట్టుకున్న కార్యకర్తలు
శ్రీలంకలో ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉదయం నుంచి రాజధాని కొలంబోలో హోటల్స్,చర్చిలు లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 215మంది వరకు మృతి చెందగా 500మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు
ఢిల్లీ: పోలీస్ డ్యూటీ అంటేనే కత్తి మీద సాము లాంటిది. విధుల్లో నిత్యం బిజీగా ఉంటారు. లా అండ్ ఆర్డర్ సంరక్షణలో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. క్రిమినల్స్ ను ఫేస్ చేస్తుంటారు.
ట్రెండ్ మారిపోయింది. సోషల్ మీడియాపై ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలు కూడా అనుకూల వ్యక్తులను ప్రోత్సహిస్తూ ప్రచారాలను పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలవేళ ఫేక్ న్యూస్‌ల హడావిడి కూడా పెరిగిపోయింది. మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చు�
ఏపీ ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటు పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు.
టాలీవుడ్‌లో యంగ్ హీరోలు హల్ చల్ చేస్తున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాలు ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తూ అగ్ర హీరోలకు పోటీనిస్తున్నారు. యంగ్ హీరోల్లో ‘శర్వానంద్’ ఒకరు. మార్చి 06వ తేదీన ఆయన బర్త్ డే. ఈ సందర్భ�
ఢిల్లీ : పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని తరుముకుంటు వెళ్లిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ అధికారుల చెరలో ఉన్నప్పుడు అభినందన్ టీ తాగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అభినందన్ పాకిస్థాన్ టీ బ్రాండ్ సిడర్ అంటు ఓ వీడియో వైరల్ గా �
‘చీజ్డ్ ఛాలెంజ్’ పేరుతో ముఖాలపై చీజ్ కొట్టుకునే ట్రెండ్ మొదలైంది. పిల్లల ముఖాలపై అకస్మాత్తుగా చీజ్ కొట్టి వారి ఎక్స్‌ప్రెషన్ వీడియో తీయడమే ఈ ఛాలెంజ్. పిచ్చి పలు రకాలంటారు పెద్దలు..ఊరికనే అనలేదు ఈ మాటలు. ఇందులో ఈ చీజ్డ్ చాలెంజ్ కూడా ఒకటి. సో
సింగపూర్ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంటున్నాయి. విమానాల్లో సౌకర్యాలు. రైళ్లల్లో పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో..ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో విమానాల్లో పెట్టే ఫుడ్ కూడా అంతకంటే గొప్పగా ఉండటంలేదనీ ప్రయాణీకుల అసంతృప్తి వ్యక్తంచేస్�