viral

    ఫన్నీ వెడ్డింగ్ కార్డు: పెళ్లికి గిఫ్ట్‌లు వద్దు.. డబ్బులు ఇవ్వండి

    November 12, 2019 / 01:07 PM IST

    నిజాయతీగా రాసిన కామెడీగా ఉన్న వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 2019 డిసెంబర్ 6న జరగాల్సి ఉన్న ఈ వెడ్డింగ్ కార్డు స్టైల్‌కు 3లక్షల మందికి పైగా చూశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన మూడు పేజీల వెడ్డింగ్ కార్డు చదువుతున్నంతసేపు నవ్వు

    పరీక్షా కేంద్రంలో తల్లులు.. పసిబిడ్డలను లాలించిన పోలీసులు

    November 12, 2019 / 12:36 PM IST

    పోలీసుల్లోని మానవత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఈ ఫొటో. తల్లులు పరీక్ష రాయడానికి వెళ్తే పసిబిడ్డలను సంరక్షిస్తూ నిల్చొన్నారు పోలీసులు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. టీచర్ ఎలిజెబిలిటీ టెస్టు(టెట్) అర్హత పరీక్ష రాసేందుకు ఇద్దరు తల్లులు

    పనస పండు కోసం చెట్టెక్కిన ఏనుగు

    November 12, 2019 / 11:57 AM IST

    ఏనుగు చెట్టు ఎక్కడమే అరుదైన విషయమైతే అది పనసపండు తినడానికి అని తెలిశాక మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనను ఓ నెటిజన్ ఆన్ లైన్ లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఏనుగులు సాధారణంగానే పనసపండు ఇష్టపడతాయి. వాసనను ఇట్టే పసిగడతాయి.  ఓ పన�

    వైరల్ గా బిజినెస్ కార్డ్ : పూణే మహిళకు వెల్లువెత్తుతున్న జాబ్ ఆఫర్లు

    November 8, 2019 / 12:52 PM IST

    ఈ రోజుల్లో ఒక్కసారి ఉద్యోగం సంపాదించటం ఎంత కష్టమో తెలిసిన విషయమే. ఇంకా చెప్పాలంటే నాలుగు ఇళ్లల్లో హోం మెయిడ్ గా పనిచేసేవారి గురించి చెప్పనక్కరలేదు. వారి ఆదాయం ,ఉద్యోగం అంతా యజమానులపై ఆధారపడి ఉంటుంది. కఠిన వైఖరి కలిగిన యజమానులు తక్కువ జీతాని

    భయపెట్టే పిల్లతో ఫ్యామిలీ…కస్టమర్లను అవమానించిన కేఫ్

    November 5, 2019 / 10:31 AM IST

    న్యూజిలాండ్‌ కి చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక కేఫ్ వర్కర్ తన రెండేళ్ల కుమార్తెను బిల్లుపై ‘భయపెట్టే పిల్లవాడిగా’ అభివర్ణించడంతో ఒక మహిళ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసింది.  న్యూజిలా�

    ఎయిర్ పోర్టులో తప్పుడు బోర్డు: వైరల్‌గా మారిన ఫొటో

    November 2, 2019 / 05:17 AM IST

    అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఉంచే బోర్డులో తప్పుంది అంటూ ఓ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పాత ఫొటోనే అయినా ప్రముఖ హిందీ టీవీ నటి, బాలీవుడ్ హీరోయిన్ షబానా అజ్మీ ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. 2015వ సంవత్సరంల

    నిజమెంత: అరబ్బుల తలపాగాతో మోడీ ఫొటో

    October 30, 2019 / 12:09 PM IST

    భక్తులారా మీరు ముస్లింలను వ్యతిరేకిస్తున్నారు.. కానీ, మీ జాతిపిత మాత్రం.. అంటూ పోస్టు పెట్టారు.

    ఓ యాక్సిడెంట్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది

    October 25, 2019 / 11:52 AM IST

    సాధారణంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పోవటమో, క్షతగాత్రులై ఆస్పత్రి పాలవటమో జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కాపాడింది. అరిజోనా రాష్ట్రం రాజధాని ఫీనిక్స్ నగరంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదా�

    ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్ చేసిన ఎంఐఎం చీఫ్ ఒవైసీ

    October 19, 2019 / 11:18 AM IST

    మహారాష్ట్ర, హార్యానా శాసనసభలతో సహా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం అక్టోబరు19వ తేదీ సాయంత్రం తెర పడింది. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలతో పాటు పలు విన్యాసాలు కూడా చ

    ట్విట్టర్ ఛాలెంజ్: దమ్ముంటే ఈ ఫొటోలో చిరుతని వెతకండి

    October 1, 2019 / 04:52 AM IST

    కళ్లని మాయ చేసే ఫొటోలు చాలా చూసి ఉంటాం. కానీ, ఈ ఫొటో ప్రత్యేకంగా నిలిచింది. అందుకే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందులో ఉన్న ఛాలెంజ్‌ను గుర్తు పట్టకుండా చేస్తుంది. ఛాలెంజ్ చేధించలేని వాళ్లు ఇది వట్టి ట్రాష్ అని జోక్‌లు వేయొద్దని అంటున్నారు. అస

10TV Telugu News