Home » Virat Karna
క్లాస్ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వంలో విరాట్ కర్ణ(Virat Karna) అనే కొత్త యువకుడిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మాస్ సినిమా పెదకాపు 1(Peddha Kapu 1).
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు 1 సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.
శ్రీకాంత్ అడ్డాల సినిమాని పూర్తి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించాడని తెలుస్తుంది. అయితే సినిమాలో విలన్ గా శ్రీకాంత్ అడ్డాల కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.