Home » Virat Kohli 300 ODIs
టీమ్ఇండియా తరుపున విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో ఆదివారం జరగనున్న మ్యాచ్ కోహ్లీ కెరీర్లో 300 వన్డే మ్యాచ్ కానుంది.