Home » Virat Kohli. Gambhir
IND vs AUS 5th Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఈ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరిగింది. 3-1తో సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. చివరి టెస్టు శుక్రవారం సిడ్నీలో ప్రార