Home » Virat Kohli son
విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల కుమారుడు అకాయ్ కోహ్లీ ఇతడేనంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్గా మారింది.
అకాయ్ పేరును కోహ్లీ వెల్లడించిన 24గంటల వ్యవధిలోనే ఇన్ స్టాగ్రామ్ లో ‘అకాయ్ కోహ్లీ’ పేరుతో పెద్దసంఖ్యలో నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి.