Home » Virat Kolhi Century
ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4లో అఫ్ఘానిస్తాన్ తో నామమాత్రపు మ్యాచ్ లో భారత్ చెలరేగింది. విరాట్ కోహ్లి సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో అప్ఘానిస్తాన్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి విశ్వరూపం చూపించాడు. అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పరుగుల వరద పారించిన విరాట్.. ఈ క్రమంలో సెంచరీ బాదాడు.