Virologist Ian Lipkin

    ఈ సింపుల్ టిప్‌‌ పాటిస్తే 40% కరోనా సోకదు.. అది మాస్క్ మాత్రం కాదు!

    March 5, 2020 / 04:19 AM IST

    ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ భారతదేశంపై పంజా విసిరింది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య కమ్రంగా పెరుగుతోంది. అదృష్టవశాత్తూ ఇప్పటివరకూ ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాప్తి పరిమితంగానే ఉందని చెప్పాల�

10TV Telugu News