Home » Virugambakkam
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ యువ నటి దీప ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలోని తన ఫ్లాట్లో దీప ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.