-
Home » virus infected six people
virus infected six people
Corona New Variant : మధ్యప్రదేశ్ లో ఏవై 4 కొత్త రకం కరోనా…టీకా రెండు డోసులు తీసుకున్న ఆరుగురికి సోకిన వైరస్
October 26, 2021 / 11:04 AM IST
మధ్యప్రదేశ్ లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన ఆరుగురు ఏవై.4 అనే కొత్త రకం కరోనా వైరస్ సోకింది.