Home » Visa Cards
Visa CVV-free Tokenisation : భారత్లో దేశీయ పేమెంట్ల కోసం వీసా CVV ఫ్రీ టోకనైజ్డ్ లావాదేవీలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ఆన్లైన్ లావాదేవీలను సులభతరం చేస్తుంది. వీసా యూజర్లు పేమెంట్లను వేగంగా సురక్షితంగా చేసుకోవచ్చు.