Visakha Steel private

    విశాఖ స్టీల్ పై వెనక్కి తగ్గని కేంద్రం, వంద శాతం ప్రైవేటు

    March 15, 2021 / 03:14 PM IST

    Visakha Steel : ఏపీలో ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నా… విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విశాఖ ఉక్కు కర్మాగారన్ని 100 శాతం ప్రైవేటీకరిస్తామని మరోసారి తేల్చిచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రయివేటీకరణపై వైసీసీ ఎంప

10TV Telugu News