Home » Visakhapatnam airport
కేసుల్లో ట్రయల్ పూర్తయ్యే అవకాశం లేనపుడు బెయిల్ ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం యూనియన్ ఆఫ్ ఇండియా వర్సస్ ముజీబ్ కేసులో తీర్పు ఇచ్చిందని నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరపు న్యాయవాది పాలేటి మహేష్ తెలిపారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని విశాఖపట్నం ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖలో మంత్రుల కార్లపై దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన ఉత్తరాంధ్ర నేతలకు విశాఖ కోర్టు షాక్ ఇచ్చింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
పవన్ విశాఖ పర్యటన, జనవాణిపై ప్రజలు, మీడియా దృష్టి మరల్చేందుకే వైసీపీ నాయకులు దాడి నాటకం ఆడారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కార్లపై దాడి జరిగింది. మంత్రులు రోజా, జోగి రమేశ్, వైవీ సుబ్డారెడ్డి కార్లపై దాడి జరిగింది.
Cyclone Asani : బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. దిశను మార్చుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకెళ్తోంది. కోనసీమ కాకినాడ సముద్ర తీరం వెంబడి అసని తుపాను పయనిస్తోంది.
2019 ఎన్నికల తరువాత పార్టీలో కొనసాగుతున్నా చాలా సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సన్నివేశం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
విశాఖ విమానాశ్రయంలో హై టెన్షన్
విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. మహిళ హ్యాండ్ బ్యాగులో గన్ బుల్లెట్లు లభ్యమయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు వచ్చిన మహిళ బ్యాగ్లో 13 బుల్లెట్లను గుర్తించారు.