సన్నాసులు, వెధవలు అంటూ మరోసారి టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు కొడాలి నాని. పరిపాలన రాజధాని ప్రకటించక ముందు నుంచే విశాఖలో భూముల ధరలు కోట్లలో ఉన్నాయన్నారు.
టు మెన్ కమిటీ భూమి విలువ రూ.197 కోట్లుగా నిర్ణయించిందని తెలిపారు. డబ్బులు కట్టాలని ఎన్సీసీ సంస్థకు చెప్పామని వెల్లడించారు. ప్రభుత్వానికి రూపాయి నష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు.