Home » Vishaka News
విశాఖపట్నంలోని మధురవాడ పరిధి మారీకవలసలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 3 సంవత్సరాల చిన్నారిని హతమార్చిన తల్లి.. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో ఖననం చేసింది.
విశాఖపట్టణంలోని నాతవరం మండలం అసనగిరి ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నివాస గుహలున్నాయా ? అంటే ఎస్ అంటున్నారు మైనింగ్ శాఖ అధికారులు. ఉన్నాయంటూ..ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు కూడా. బ్రిటీష్ కాలంలో అల్లూరి సీతారామరాజు గుహలను అభివృద్ధి చేయ�