Home » Vishal Fans
తాజాగా విశాల్ అభిమానులు 'విశాల్ మక్కల్ నల ఇయక్కం' సంఘం తరపున 11 పేద జంటలకు వివాహం జరిపించారు. వివాహానికి కావాల్సిన అన్ని వస్తువులని, తాళిబొట్లతో సహా ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విశాల్ కూడా విచ్చేసి తన చేతుల మీదుగా ఆ జంటలకు తాళిబొట్లు అంద�
తమిళ హీరో విశాల్ తన సినిమాల్లోనే కాక బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. రైతులు, విద్యార్థులు, అనాధల కోసం ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు విశాల్. విశాల్ లాగే విశాల్ అభిమానులు