Home » Vishal Health
హీరో విశాల్ ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో బక్కగా కనిపించి, వణుకుతూ మాట్లాడటంతో ఆ వీడియో వైరల్ అయింది.
తమిళ స్టార్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
విశాల్ ఇలా బక్కగా అయిపోయి, వణుకుతూ మాట్లాడుతుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసారు.