Home » Vishal marriage
హీరో విశాల్ - నటి సాయి ధన్సిక ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నట్టు నిన్న ఓ సినిమా ఈవెంట్లో అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్లో ఇద్దరూ కలిసి సరదాగా ఉండటంతో వీరి క్యూట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
తమిళ్, తెలుగులో పలు సినిమాల్లో నటించిన సాయి ధన్సికని ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నట్టు విశాల్ స్వయంగా నిన్న ఓ తమిళ సినిమా ఈవెంట్లో ప్రకటించాడు.
హీరో విశాల్ పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ పెళ్లంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి వార్తలపై విశాల్ స్పందించారు.
ఈ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతూ.. ''ఒకసారి ఓ పోలీస్ కానిస్టేబుల్ నన్ను అడిగాడు పోలీసుల్లో అందరి మీద సినిమాలు తీస్తారు, మా మీద తీయరా అని అడిగాడు. దాంతో ఈ సినిమా ఆలోచన...........
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ''పెద్దలు కుదిర్చిన సంబంధాలు నాకు సెట్ అవ్వవు, కాబట్టి లవ్ మ్యారేజే చేసుకుంటాను. ప్రస్తుతం.......
తమిళ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విశాల్ పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో వదంతులు చక్కెర్లు కొట్టాయి. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను విశాల్ పెళ్లాడబోతున్నాడని ఇటీవల వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే.