Home » #Vishal30
తమిళ హీరో విశాల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'లాఠీ' టీజర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఈ మూవీ హీరోహీరోయిన్లు విశాల్, సునైనా తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కూడా హాజరయ్యాడు.
Vishal – Arya Multistarrer: తమిళ యువ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా నేడు (అక్టోబర్ 16) వీరిద్దరూ నటిస్తున్న సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇది విశాల్ 30వ చిత్రం అలాగే ఆర్య 32వ చిత్రం కావడం విశేషం. విక్రమ్ ‘ఇంకొ