Home » Vishwak Sen
హైదరాబాద్ లో ఓ మంచు ప్రదేశాన్ని ప్రత్యేకంగా తయారుచేసిన స్నో కింగ్డమ్లో గామి సినిమా ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
మమ్మల్ని ఎవరు లేపనవసరం లేదు, మమ్మల్ని మేమే లేపుకుంటాం అంటున్న యువ హీరోలు. ఆ హీరోలు ఎవరో ఓ లుక్ వేసేయండి.
విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం 'గామి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడు..? ఎక్కడ ప్రసారం కాబోతుంది..?
ఎన్టీఆర్ ఇంట్లో 'టిల్లు స్క్వేర్' సక్సెస్ పార్టీ సెలబ్రేషన్స్. ఎన్టీఆర్ తో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఉన్న ఫొటోలు..
లాస్ట్ నైట్ ఎన్టీఆర్ తో కలిసి విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పార్టీ. ఆ పార్టీలో ఎన్టీఆర్ దేవర సాంగ్స్..
విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త మూవీ VS12 టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో వచ్చేసింది.
విశ్వక్ సేన్ నేడు ఓ సినిమా ఈవెంట్ కి రాగా అక్కడ మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా టైటిల్ రివీల్ చేసాడు.
అయితే గామి మార్చ్ లో రిలీజ్ అవ్వగా ఏప్రిల్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవుతుందని గామి ప్రమోషన్స్ లో తెలిపాడు విశ్వక్. అయితే మళ్ళీ ఇంకో నెల రోజులు వాయిదా పడింది ఈ సినిమా.
ట్రోల్స్‌తో విశ్వక్‌ని ఒక ఆట ఆడేసుకున్న నెటిజెన్స్. ఇక విసిగిపోయిన విశ్వక్ రియాక్ట్ అవుతూ..
గామి సినిమా చూసిన తర్వాత అందరూ చాందిని చౌదరిని అభినందిస్తున్నారు.