Home » Visit Place
కాకతీయుల కాలం నాటి ఎన్నో అద్భుత దేవాలయాలు, కోటలతో మెరిసిపోతున్న ఓరుగల్లు పర్యాటక ప్రాంతాల ఖాతాలో ఇప్పుడు మరో ఆకర్షణ ప్రాంతం చేరనుంది. హన్మకొండలోని అగ్గలయ్య గుట్టను ‘హృదయ్’ పథకం కింద అభివృద్ధి చేశారు. కొండపై కొలువైన జైన మందిరం ఆహ్లాద కేంద�