Home » visit telangana
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈసారి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటన ఖరారైంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రమ యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభకు షా హాజరు కానున్నారు.