Home » viskahapatnam
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 500 అప్పు విషయంలో జరిగిన గొడవలో అప్పల రెడ్డి అనే వ్యక్తిని రౌడీ షీటర్ శంకర్ హత్య చేశాడు. పెదవాల్తేరు, మునసబు వీధిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
విశాఖపట్నంలోని సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లోని రిజర్వాయర్ పై ఎన్టీపీసీ 25 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను శనివారం ప్రారంభించింది.
Covid-19 : కోవిడ్‌ను జయించి లక్షలాది మంది సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళుతుంటే కొందరు మాత్రం మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తనను చూడటానికి కుటుంబ సభ్యులెవరూ రావటం లేదనే కారణంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో కోవిడ్ బాధితురాలు ఆత
విశాఖ మన్యంలో ఘోరం జరిగింది . కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జి. మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మగత పాలెంలో ఘటన జరిగింది. చనిపోయిన ఆవు మాంసం తినటంతో వీరంతా అస్వస్ధతకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. బాధితులను పాడేరు జ�