Home » vissakoderu
పశ్చిమగోదావరి జిల్లాలో విస్సాకోడేరులో కిడ్నాప్ డ్రామా కలకలం రేపింది. విస్సాకోడేరులో ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రియురాలి స్కెచ్ వేసింది. తల్లితో కలిసి బయటకు వచ్చిన యువతిని కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ప్రియుడు. పోలీసుల కథనం