Home » vistara airlines
విస్తారా విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. పైలెట్లు, చాలావరకు ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో తమ విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా తగ్గించుకోనున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు విస్తారా విమానయాన సంస్థ మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ను సరఫరా చేసింది. మహిళలు ఎవరికైనా శానిటరీ నాప్కిన్లు అవసరమైతే విమాన సిబ్బంది వద్ద తీసుకోవాలని, వీటిని మీరు ఉచితంగా పొందవచ్చని ప్రకట�