Home » vitamin D deficiency
Vitamin D: విటమిన్ డీ శరీరంలో ఎముకల ఆరోగ్యం కోసం, ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండేందుకు, మూడ్, నిద్ర, హార్మోనల్ బలాన్సింగ్ కోసం అవసరం.
విటమిన్ డి లోపం ప్రధానంగా కండరాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ లోపం వల్ల కండరాలలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
మధుమేహం ఉన్నవారిలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి.
Vitamin-D Deficiency in Women : పట్టణాలు, సిటీల్లో ఉండే 80శాతం మహిళలు, చిన్నారుల్లో విటమిన్-డి లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పబ్లిక్‌ను అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యం విషయంలో జాగ్రతలు అవసరమని సూచిస్తున్నారు.
విటమిన్ డి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. సూర్యరశ్మి నుండి UV-B కి బహిర్గతం అయిన తర్వాత ఇది శరీరంలోనే సంశ్లేషణ చేందుతుంది. విటమిన్ D అనేది ఎముక పెరుగుదల, జీవక్రియ ప్రక్రియలో ఒక స్టెరాయిడ్ హార్మోన్ గా ఉపయోగపడుతుంది.
విటమిన్ డి లోపం అన్నది చాలా సాధారణమైనది. ముఖ్యంగా భారతదేశంలో, చాలా మందికి తగినంత సూర్యకాంతి లభించదు. అలసట, కండరాల నొప్పి, తరచుగా వచ్చే అనారోగ్యాలు సమస్యలు విటమిన్ డి లోపం వల్లే కావచ్చు.
డయాబెటిస్ విషయంలో కూడా విటమిన్ డి పాత్ర ఉంది. గ్లూకోజ్ మెటబాలిజమ్ కి, ఇన్సులిన్ సక్రమంగా పనిచేయడానికి కూడా విటమిన్ డి తోడ్పడుతుంది. విటమిన్ డి లోపం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి, గ్లూకోజ్ మేనేజ్ మెంట్ కూడా కష్టం అవుతుంది. కొన్ని రకాల క్�
రోగనిరోధక శక్తిని పెంచడం , చిగుళ్ల యొక్క కణజాల సమగ్రతను కాపాడటం ద్వారా, విటమిన్ D తగినంత స్థాయిలు నోటి శస్త్రచికిత్సల తర్వాత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేగంగా కోలుకునేలా చేస్తుంది.
మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ డిలో కేవలం 10% ఆహారం ద్వారా మాత్రమే అందుతుంది. అయినప్పటికీ, తగినంత సూర్యరశ్మిని పొందని , నల్లని చర్మం ఉన్నవారు విటమిన్ డి-రిచ్ ఫుడ్స్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.
Vitamin-D deficiency కరోనా బాధితుల్లో చాలామందిలో విటమిన్ D లోపం కారణంగా ఆస్పత్రి పాలయ్యారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. స్పెయిన్ లోని ఓ ఆస్పత్రిలో విటమిన్ డి లోపమున్న 80 శాతానికి పైగా కరోనా బాధితులు ఆస్పత్రి పాలయ్యారని అధ్యయనంలో తేలింది. శాంటాండర్ల�