Home » Vitamin E
బ్లాక్ రైస్‌లో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది, 100 గ్రాముల బ్లాక్ రైస్‌కు 3.7 గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజువారీ ఫైబర్‌లో 7.4% ఒక భోజనంలో తీసుకోవడానికి సులభమైన మార్గం.
వ్యాధి నిరోధకతను పెంపొంధించుకోవడానికి విటమిన్ ఇ ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. కలబందతో పాటు, ఈ విటమిన్ ఇను ఎన్నో సౌంద�
మనం రోజు వారిగా తీసుకునే అనేక ఆహారాల ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ఇని పొందవచ్చు. ముఖ్యంగా పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, మిరియాలు, బీన్స్, పప్పు ధాన్యాలు, అవకాడో, సాల్మొన్ చేపలు, గుడ్లు, బాదం గింజలు, డ్రై ఫ్రూట్స్, పొద్దు తిరుగుడు గింజలు, పండ్ల
ప్రతిరోజు రాత్రి పూట బాదం గింజలను నీళ్లలో నానబెట్టుకోవాలి. వీటిని పొద్దున్నే తింటే మంచిది. రోజుకు పది పప్పుల్ని తినటం వల్ల విటమిన్ ఇ శరీరానికి లభిస్తుంది. వీటిని తినటం వల్ల చర్మం ముడుతలు పడవు.
చర్మసౌందర్య సంరక్షణ కోసం కలబంద తో పాటు ఎన్నో ఉత్పాదనలతో దీన్ని కలుపుతారు. వాటిల్లో ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ ధరిచేరకుండా ఉండటానికి నానా పాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. ఈ సమయంల�