Home » Vitamin K
పెద్దవారిలో విటమిన్ K లోపం చాలా అరుదుగా ఉంటుంది. కానీ యాంటీబయాటిక్స్ వంటి విటమిన్ K జీవక్రియను నిరోధించే మందులు తీసుకునే వారిలో లోపం సమస్యలు తలెత్తుతాయి. నవజాత శిశువులలో లోపిస్తుంది. ఎందుకంటే విటమిన్ K తల్లి పాలలో తక్కువ మొత్తం ఉంటుంది.
డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి, ప్లేట్లెట్లను ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్లేట్లెట్స్ చాలా ముఖ్యమైనవి.
గుండె జబ్బుల చికిత్సలో అధిక విటమిన్ K తీసుకోవడం ముఖ్యమైనదని పరిశోధనల్లో కనుగొన్నారు. విటమిన్ కె గాయాలు వేగంగా నయం చేస్తుంది.