Home » Vithika Sheru Interview
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితికా తన లైఫ్ గురించి, సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమలో ఎదుర్కున్న ఓ అనుభవం గురించి మాట్లాడింది.