Home » Vivek Oberoi Business
Vivek Oberoi : నటుడు-వ్యవస్థాపకుడు వివేక్ ఒబెరాయ్ మనీ లెండింగ్ బిజినెస్ రూ. 3,400 కోట్లకు చేరుకుంది. తాను స్టార్టప్‌ను ఎలా ప్రారంభించారు? అదేలా సక్సెస్ అయిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.