Home » Viveka Murder Case
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 90 వ రోజు విచారణ ఈరోజు కూడా కొనసాగింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఈరోజు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎదైనా సమాచారం తెలిస్తే ఇవ్వాలంటూ ప్రజలను సీబీఐ కోరింది. వారికి రూ. 5 లక్షల నజరానా ఇస్తామని సీబీఐ అధికారులు ప్రకటించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని మరోసారి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుల్లో ఒకరైన వైకాపా కార్యకర్త యాదటి సునీల్ యాదవ్(26) తండ్రి కృష్ణయ్య యాదవ్ ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు సునీల్ యాదవ్కు 14 రోజులు రిమాండ్ విధించింది కడప జిల్లా పులివెందుల కోర్టు. సునీల్ యాదవ్ రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలను గుర్తించింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరికొందరినీ ప్రశ్నించేందుకు గానూ.. ఐజీ స్థాయి అధికారి రంగంలోకి రానున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు కనిపిస్తోంది. పులివెందులలోని వివేకా ఇంటి వాచ్మన్ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.