Home » Vivo Pad 3 Price
Vivo Pad 3 Launch : కంపెనీ వెబ్సైట్ ద్వారా వివో ప్యాడ్ 3 ప్రీ-ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి. టాబ్లెట్ కోల్డ్ స్టార్ గ్రే, స్ప్రింగ్ టైడ్ బ్లూ, థిన్ రెయిన్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుందని జాబితా వెల్లడించింది.