Vivo S1Pro

    ధర ఎంతంటే? : ఇండియాలో Vivo S1Pro వచ్చేసింది

    January 3, 2020 / 03:00 PM IST

    ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ViVo నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇండియన్ మార్కెట్లో శుక్రవారం (జనవరి 3, 2020) కంపెనీ రిలీజ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ S సిరీస్‌లో ఇది రెండోది. 2019 ఆగస్టులోనే Vivo S1 తొలి మోడల్ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టి�

10TV Telugu News