-
Home » Vivo S50 Series Price
Vivo S50 Series Price
వివో లవర్స్ మీకోసమే.. ఈ నెల 15న వివో S50 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు మాత్రం హైరేంజ్ అంతే..!
December 9, 2025 / 01:04 PM IST
Vivo S50 Series : వివో S50, వివో S50 ప్రో మినీ డిసెంబర్ 15న లాంచ్ కానున్నాయి. లాంచ్‌కు ముందే ర్యామ్, స్టోరేజ్, కలర్ ఆప్షన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్లు 16GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తాయి.
వివో నుంచి 2 కొత్త ఖతర్నాక్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?
November 14, 2025 / 08:08 PM IST
Vivo S50 Series : వివో సరికొత్త సిరీస్ వచ్చేస్తోంది. వివో S50 సిరీస్ వచ్చే నెలలో స్నాప్‌డ్రాగన్ చిప్‌తో లాంచ్ కానుంది. ఫీచర్లు, ధర అంచనాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.