Home » Vivo T2 5G Price in india
Vivo T2 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో నుంచి సరికొత్త 5G మోడల్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 11న (మంగళవారం) అధికారికంగా భారత మార్కెట్లో Vivo T2 5G ఫోన్ లాంచ్ కానుంది. 64MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఇక 5G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?
Vivo T2 5G Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో వివో బ్రాండ్ నుంచి సరికొత్త 5G ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ లాంచ్కు ముందే ఫీచర్లపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..