Home » Vivo T3 Pro 5G Price
Vivo T3 Pro 5G : వివో ఫోన్ కొంటున్నారా? వివో T3 ప్రో 5G అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Vivo T3 Pro 5G Launch : స్పెషల్ మైక్రోసైట్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో టీ3 ప్రో 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. వివో టీ3 ప్రో 5జీ బ్యాక్ లెదర్ ఎండ్, మెటాలిక్ ఫ్రేమ్‌తో వస్తుంది.