Home » Vivo TWS Air
Vivo V27 Series : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) ఎట్టకేలకు Vivo V27 సిరీస్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ లైనప్లో Vivo V27, Vivo 27 Proతో సహా రెండు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. Vivo ఇండియా మార్కెట్లో Vivo V27eని లాంచ్ చేయలేదు.